BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 15 October 2026, 09:46 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రసన్న పార్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చిన చోడేశ్వరి దేవి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Oct, 2026 - 09:46 AM
11 వీక్షణలు

పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరు మండల పరిధిలోని చదళ్ల గ్రామంలో కొలువైన సప్తమాతృక సమేత శ్రీ చోడేశ్వరి దేవి అమ్మవారు బుధవారం ప్రసన్న పార్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఉదయం నుంచే ఆలయంలో వేద పండితులు పురుష సూక్తం, నారాయణ సూక్తం, మన్యు సూక్తాల పఠనంతో ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని రంగురంగుల పూలతో పార్వతీదేవి అలంకారంలో ముస్తాబు చేశారు. ప్రత్యేక అలంకరణతో ఆలయం భక్తులను ఆకట్టుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అనంతరం వేణుగోపాల్ రెడ్డి దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మహా మంగళహారతి సమర్పించారు. కార్యక్రమం ముగిసిన తరువాత ఎన్‌.వి.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.