BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 02 September 2025, 07:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చెందుర్తి గ్రామ సందర్శనలో గొల్లప్రోలు పోలీసులు

తెలంగాణ
02 Sep, 2025 - 07:15 AM
384 వీక్షణలు
చెందుర్తి గ్రామ సందర్శనలో గొల్లప్రోలు పోలీసులు NTODAY NEWS: కాకినాడ జిల్లా. చెందుర్తి గ్రామ సందర్శన చెందిన గొల్లప్రోలు పోలీస్, ఈ కార్యక్రమం లో గొల్లప్రోలు పోలీస్ వారు ప్రజలతో మీటింగ్ నిర్వహించి, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయవద్దని, స్టూడెంట్స్ ను మంచిగా చదువుకోని పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది చెందుర్తి పరిసర ప్రాంతాలను సందర్శించి, డ్రోన్ సహాయం తో నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, నేరాలు జరగకుండా తగు చర్యలు చేపట్టడానికి కార్యాచరణ చేశారు. ఎవరైనా సరే పశువధ, అక్రమ గ్రావెల్ తవ్వకాలు, జూదాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో గొల్లప్రోలు SI నౌడు రామకృష్ణ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube