BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 20 May 2025, 09:18 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అంగరంగ వైభవంగా జరిగిన గోపాలపురం నియోజకవర్గ మహానాడు పండుగ

తెలంగాణ
20 May, 2025 - 09:18 AM
449 వీక్షణలు
అంగరంగ వైభవంగా జరిగిన గోపాలపురం నియోజకవర్గ మహానాడు పండుగ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండల కేంద్రంలో V- కన్వెన్షన్ హాల్ లో గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమం.నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులు మధ్య ఉత్సాహంగా జరిగిన మహానాడు సంబరం.తెలుగుదేశం సంబరం - మహానాడుకి అందరం అని ఈ కార్యక్రమానికి నియోజక వర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube