BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 18 October 2026, 10:16 pm
Posted by : BOYA SWAMY

చిట్యాల సాయి ద్వారకాపురి కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
18 Oct, 2026 - 10:16 PM
10 వీక్షణలు

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని సాయి ద్వారకాపురి కాలనీలో తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిట్యాల సాయిబాబా ఆలయం వద్ద కాలనీ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని సాయి ద్వారకాపురి కాలనీ మహిళలు ఆకాంక్షించారు.

అనంతరం గ్రామంలోని ప్రధాన కూడళ్లలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ పాటలు పాడుతూ, బతుకమ్మల చుట్టూ ఆటలాడుతూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో సాయి ద్వారకాపురి కాలనీ అధ్యక్షుడు పాటి మాధవరెడ్డి, అరుణ, సంగిశెట్టి విజయలక్ష్మి, సహదేవ్, పున్న జ్యోతి, మిర్యాల స్వాతి, సైదమ్మ, నాగయ్య, బయ్యన్న మాధవి, జ్యోతి, లింగస్వామి, రాజు, శైలజ, శేఖర్, విజయ, స్వప్నతో పాటు కాలనీ మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.