BREAKING
thumb ● ఎల్కతుర్తిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● ఎల్కతుర్తిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి
Date of Publish : 19 October 2026, 01:29 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
19 Oct, 2026 - 01:29 PM
7 వీక్షణలు

బతుకమ్మ పాటలు, కోలాటాలతో సందడిగా పండుగ

విజేతలకు నగదు బహుమతులు అందజేసిన శీలం అనిల్ కుమార్

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి | ఎన్‌టుడే న్యూస్: ఎల్కతుర్తిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, పాటలు పాడుతూ కోలాటాలతో సందడి చేశారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.

ఈ వేడుకల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.

బతుకమ్మ పోటీల విజేతలకు నగదు బహుమతులు

ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్ తన తల్లిదండ్రులు కీర్తిశేషులు శీలం మల్లేశ్, సాంబాలక్ష్మి జ్ఞాపకార్థం బతుకమ్మ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

- మొదటి బహుమతి: రూ.2,016

- రెండో బహుమతి: రూ.1,516

- మూడో బహుమతి: రూ.1,016

ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఆనందంగా నిర్వహించుకోవడం విశేషంగా నిలిచింది.