BREAKING
thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు!
Date of Publish : 04 September 2026, 07:52 am
Posted by : JULI SRINIVASULU

హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
04 Sep, 2026 - 07:52 AM
75 వీక్షణలు

హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం

ఓ యువతి బాత్‌రూమ్ వీడియోలు తీసిన యువకులు

తమ దగ్గరికి రావాలని లేకపోతే..వీడియోలు సోషల్ మీడియాలో పెడుతామని బెదిరింపులు

6 నెలలుగా యువకులతో నరకయాతన..అనుభవించిన అమూల్య శ్రీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం పోలీసులు పట్టించుకోక పోవడంతో..10 రోజుల క్రితం అమూల్య శ్రీ బలవన్మరణం

తండ్రి లేడు, అమ్మకి స్థోమత లేదు...

న్యాయం కోసం ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తున్న అమూల్య తల్లి

హీరోయిన్ అవుదామన్న కోటి అశాలతో నగరానికి వచ్చిన అమూల్య షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేస్తూ జీవనం సాగిస్తున్న అమూల్య శ్రీ

ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చెయ్యని పోలీసులు యువకులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని.. అమూల్య కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు.