BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్
Date of Publish : 17 October 2026, 07:55 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన హనుమంతాపురం నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
17 Oct, 2026 - 07:55 PM
27 వీక్షణలు

కనిగిరిలో డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం

కనిగిరి: హనుమంతునిపాడు మండలం హనుమంతాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నాగూరి కోటయ్య, బెల్లంకొండ రంగనాయకులు, సలికినీడి ఆమోసు శుక్రవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కనిగిరిలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల్లో విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీలో చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో యక్కంటి శ్రీనివాసుల రెడ్డి, గాయం బలరామిరెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, చిట్యాల విజయభాస్కర్ రెడ్డి, మద్ది తిరుపతయ్య, సానికొమ్ము మధుసూదన్ రెడ్డి, వేసుపోగు గురుప్రసాద్, కస్థాల బాలాజీ, దిరిశనం పిచ్చిరెడ్డి, మల్లెల వెలుగొండయ్య, కేతబోయిన వెంకటకాశయ్య, కాటినేని కృష్ణామాచారి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.