BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 April 2026, 01:13 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

హత్య కేసులో నిందితుడు అరెస్ట్.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 01:13 PM
124 వీక్షణలు

హత్య కేసులో నిందితుడు అరెస్ట్.

ఈనెల 15 న రాత్రి దుర్గ సముద్రం పంచాయతీ ఆడపరెడ్డిపల్లి లో హత్య జరిగిన విషయం తెలిసిందే...

 అమర్నాథరెడ్డిని అతి దారుణంగా హత్య చేసిన రాహుల్ రెడ్డి.

 అమర్ రెడ్డి బంధువుల ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్  :149/2026 హత్య కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు.

 అమర్నాథ్ రెడ్డి ఇంటి ముందు ఉన్న రెండు అడుగుల స్థల విషయంతో నే రాహుల్ రెడ్డి కుటుంబం మధ్య గొడవలు.

 అమర్నాథ్ రెడ్డి ఒంటరిగా తన మిద్దెపై క్రికెట్ చూస్తుండగా కత్తితో దారుణంగా దాడి చేసి హత్య చేసిన రాహుల్ రెడ్డి.

 రాహుల్ రెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య ఆచారి.