BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 04 June 2026, 10:36 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అన్నమయ్య జిల్లా జాయింట్ సెక్రటరీ గా ఎన్నికైన శేషంరెడ్డిగారి ఉమేష్ యాదవ్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 10:36 PM
107 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మోదుగులపల్లె గ్రామం లో నివాసం ఉండు శేషంరెడ్డి  ఉమేష్ యాదవ్ S/O S రమణ కుమారుడు నిన్నటి రోజు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నందు అన్నమయ్య జిల్లా జాయింట్ సెక్రటరీ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్  నేషనల్ ఛైర్మన్ నందం నరసింహ రావు   అయితే ఉమేష్ యాదవ్  మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన  నేషనల్ ఛైర్మన్ నందం నరసింహ రావు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది మరియు తనకు ఇచ్చిన ఈ బాధ్యత ను పేద బడుగుబలహిన వర్గాలు వారికి న్యాయం చెయ్యడం కోసం మరియు వారికి హ్యూమన్ రైట్స్ వల్ల కలిగే ప్రయోజనాలను మరియు చట్టాలపై అవగాహన కల్పించి వారికి మద్దతు గా హ్యూమన్ రైట్స్ ఉందనే నమ్మకం కలగజేస్తానని తెలిచేస్తూ ,ఈ అవకాశం ఇచ్చిన మా నేషనల్ ఛైర్మన్   కి మరోక్కసరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న అని చెప్పడం జరిగింది