BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 09 June 2025, 05:32 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పారిశ్యుద్ద్య కార్మికులకు హెల్త్ క్యాంప్

తెలంగాణ
09 Jun, 2025 - 05:32 AM
338 వీక్షణలు
పారిశ్యుద్ద్య కార్మికులకు హెల్త్ క్యాంప్ NTODAY NEWS రిపోర్టర్ కూనూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ పరిధిలో 100 రోజు ప్రణాళికలో భాగంగా 8వ రోజు సోమవారం రోజున చిట్యాల పురపాలక కమిషనర్ దండు శ్రీను ఆధ్వర్యంలో చిట్యాల పురపాలక సంఘ పారిశ్యుద్ద్య సిబ్బందికి హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు వివిధ పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో Dr.సత్యానరేష్, సిహెచ్ఓ నర్సింగ్ రావు, ఆరోగ్య కార్యకర్తలు సరళ, పుష్ప, ఆశా కార్యకర్తలు గీత, కవిత లు మునిసిపల్ సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి R.ధనలక్మి , మెప్మా TMC - N సరిత ,ఇన్ చార్జి సానిటరీ ఇన్ స్పెక్టర్ M.శ్రవణ్ కుమార్ , వార్డు అధికారులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ పెద్దలు,మహిళ సంఘాల వారు, కార్యాలయ సిబ్బంది,మెప్మా సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube