BREAKING
thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
Date of Publish : 19 October 2026, 08:06 pm
Posted by : KOLA MAHESH

కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
19 Oct, 2026 - 08:06 PM
9 వీక్షణలు

సంస్థాన్ నారాయణపురంలో నూతనంగా ఎన్నికైన నాయకులకు అభినందనలు

యాదాద్రి, సంస్థాన్ నారాయణపురం: నారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కమిటీలో వివిధ పదవులకు ఎన్నికైన సందర్భంగా సోమవారం సంస్థాన్ నారాయణపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానించారు.

కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా జక్కిడి చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చిలువేరు శంకర్, కార్యదర్శిగా రాచకొండ రమేష్ బాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దుల మురళి యాదవ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, స్ఫూర్తి కళాశాలల చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్, నారాయణపురం మాజీ సర్పంచ్ కొన్‌రెడ్డి నరసింహ, పీఏసీఎస్ డైరెక్టర్ ఉప్పల కృష్ణ పాల్గొన్నారు.

అలాగే వార్డు సభ్యులు సురపెళ్లి వెంకటేష్, మహమ్మద్ అలీమా యూసుఫ్, సభావాత్ రఘునాయక్, బలుగూరి శివసాగర్, పట్నం బాలకృష్ణ, మాజీ వార్డు సభ్యుడు ఉప్పరగొని యాదయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూపని బలరాములు, బద్దుల యాదగిరి యాదవ్, చిలువేరు పాల అంజయ్య, బాయిని శంకరయ్య, గ్రామ శాఖ సహాయ కార్యదర్శి రేవనపల్లి గోపాల్, గుత్తా వెంకటరెడ్డి, గుండమల్ల మల్లేష్, ఎర్రోళ్ల ముత్యాలు, పాలకూర్ల స్వామి గౌడ్, మరగొని శంకర్ గౌడ్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, గార్లపాటి వెంకటేష్ గుప్తా, రావుల సైదులు, బానోతు కిరణ్ నాయక్, గణేష్ నాయక్, వడ్డేపల్లి ప్రసాద్, దుర్గం లింగస్వామి, పెద్దగోనిగిరి బాబు తదితరులు పాల్గొన్నారు.