BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 01 September 2026, 02:55 pm
Posted by : DAVU RAVINDER REDDY

HYDలో కరెంటు పోయిందా?

తెలంగాణ
/ హైదరాబాద్
01 Sep, 2026 - 02:55 PM
50 వీక్షణలు

HYDలో కరెంటు పోయిందా? 

HYD, CMC, MMC పరిధిలో మీ ఏరియాలో కరెంటు పోయిందా? 8712441912 నంబర్ సేవ్ చేసుకొని, వాట్సాప్ ద్వారా చాట్ చేసి వివరాలు అందజేస్తే, వెంటనే ఫిర్యాదు నమోదు చేసి పరిష్కారం చూపుతామని TGSPDCL అధికారులు తెలిపారు. చాట్ బాట్ సేవలు అద్భుతంగా అందుబాటులో ఉన్నాయని, ఫిర్యాదుకు సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ సైతం తెలుసుకొనే అవకాశం ఉందని వివరించారు.