BREAKING
thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 07:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పేద వృద్ధులకు ఐడియాస్ సేవా సంస్థ వస్త్రదానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Oct, 2026 - 07:30 PM
15 వీక్షణలు

తిరువూరు, అక్టోబర్ 24: పేద వృద్ధులకు అండగా నిలుస్తూ ఐడియాస్ సేవా సంస్థ మానవతా దృక్పథాన్ని చాటుకుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బస్‌స్టాండ్ ఔట్‌గేట్ సమీపంలోని ఐడియాస్ సేవా సంస్థ ప్రాంగణంలో శనివారం పది మంది పేద వృద్ధులకు వస్త్రదానం నిర్వహించారు. సంస్థ కార్యదర్శి హృదయ మేరీ రాణి చేతుల మీదుగా వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న నిరుపేద వృద్ధులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కురు వృద్ధురాలైన కొత్తపల్లి తులసమ్మను ఐడియాస్ సంస్థ డైరెక్టర్ అవ్వారి శౌరి శాలువాతో సత్కరించారు. వృద్ధులను గౌరవించడం, వారికి ఆప్యాయతను అందించడం, అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. సేవా కార్యక్రమాల ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తూ సామాజిక బాధ్యతను నెరవేర్చడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ చింతా మీనాక్షి, హృదయ మేరీ రాణి, అంతయ్య, శ్రీను, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.