హైకోర్టుని ఆశ్రయించిన ఇమ్రాన్ ఖాన్
జాతీయం
జాతీయం
దేశం విడిచి వెళ్లమన్న పోలీసులు
హైకోర్టుని ఆశ్రయించిన ఇమ్రాన్ ఖాన్
CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరుతూ.. ఇటీవల ముంబైలో నిర్వహించిన సీజేపీ నిరసనలో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్
అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ నిరసనలో పాల్గొని.. ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించాడని బీజేపీ నేత కిరీట్ సోమయ్య
దాంతో.. అక్టోబర్ 28వ తేదీలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు ఇచ్చిన ముంబై పోలీసులు (FRRO)
ఈ నోటీసును సవాల్ చేస్తూ.. హైకోర్టులో MZM లీగల్ న్యాయవాది జుల్ఫికర్ మెమన్ ద్వారా పిటిషన్ దాఖలు చేసిన ఇమ్రాన్ ఖాన్
ముంబై పోలీసులు ఇచ్చిన నోటీస్ అత్యంత తీవ్రమైందని.. OCI కార్డుదారులకు నిరసన తెలిపే హక్కు ఉందని పిటిషన్లో స్పష్టీకరణ