BREAKING
thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..
Date of Publish : 17 October 2026, 05:38 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

స్థానిక ఎన్నికలు.. మరోసారి ఉద్రిక్తతలు

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
17 Oct, 2026 - 05:38 PM
1 వీక్షణలు

AP : స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కడపలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కడపలోని గాంధీ నగర్ నామినేషన్ కేంద్రం వద్ద ఇరువర్గాలు రాళ్ల దాడికి దిగాయి. అటు రాయచోటిలో మరోసారి వైసిపి టిడిపి శ్రేణులు ఘర్షణకు దిగాయి. దీంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. నిన్న కూడా నామినేషన్ల దాఖలు సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.బద్వేల్,కమలాపురం,రాజంపేటలోనూ నామినేషన్ సెంటర్ల వద్ద వైసీపీ టిడిపి కార్యకర్తలు గొడవపడ్డారు.