BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 16 October 2026, 12:41 pm
Posted by : కూనురు మధు

నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
16 Oct, 2026 - 12:41 PM
13 వీక్షణలు


NTODAY NEWS  : చిట్యాల


నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామ ప్రజల సమక్షంలో సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉపసర్పంచ్ రాజు, పాలకవర్గ సభ్యులు కలిసి ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని మొత్తం రూ.32 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇందులో రూ.20 లక్షలు ప్రభుత్వ నిధులు కాగా, మిగిలిన రూ.12 లక్షలను సొంత నిధుల ద్వారా సమకూర్చి భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ పరిపాలన మరింత సులభతరం కానుంది. గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడంతోపాటు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.