●
మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు
●
అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
●
దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
●
ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం
●
గుంటూరులో ఘోర ప్రమాదం ....
●
డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి
●
బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
●
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
●
కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం
●
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ

గ్రామ ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం: సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం
చిట్యాల, అక్టోబర్ 15: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని వివిధ కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటును సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో దొంగతనాలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు వాటిని త్వరగా గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సీసీ కెమెరాలు గ్రామానికి మూడో నేత్రంలా పనిచేస్తూ భద్రతను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
త్వరలో గ్రామంలోని అన్ని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, గ్రామాన్ని పూర్తిస్థాయి నిఘా పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని సర్పంచ్ వెల్లడించారు. గ్రామ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.