BREAKING
thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత
Date of Publish : 21 October 2026, 02:08 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
21 Oct, 2026 - 02:08 PM
3 వీక్షణలు

గురువారం ఉదయం 10 గంటలకు కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లు
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని పిలుపు
సుగుణావతమ్మ సెంటర్‌ నుంచి ర్యాలీగా..
మడతల కస్తూరి రెడ్డి
కనిగిరి మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు

కనిగిరి, అక్టోబర్ 21 | ఎన్ టుడే న్యూస్: కనిగిరి రూరల్‌ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మండల పార్టీ అధ్యక్షుడు మడతల కస్తూరి రెడ్డి పిలుపునిచ్చారు.

గురువారం, అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు కనిగిరి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో 14 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు.

నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ పంచాయతీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ముందుగా సుగుణావతమ్మ సెంటర్‌కు చేరుకోవాలని నిర్వాహకులు కోరారు. అక్కడి నుంచి అందరూ కలిసి ఎంపీడీవో కార్యాలయానికి బయలుదేరి అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐక్యంగా పాల్గొని 14 మంది ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతు తెలియజేయాలని, నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మడతల కస్తూరి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇట్లు: