BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 March 2026, 03:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో నాగుపాము కలకలం

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:15 PM
210 వీక్షణలు

జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో నాగుపాము కలకలం!

వరంగల్, మార్చి 29, 2026:

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఉదయం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కార్యాలయంలోని టాయిలెట్స్ సమీపంలో నాగుపాము కనిపించడంతో ఒక్కసారిగా సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.

సుమారు అరగంటకు పైగా పాము అక్కడే ఉండటంతో ఉద్యోగులు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వెనుకంజ వేశారు. పరిస్థితిని గమనించిన ఓ ఉద్యోగి వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు.

సంఘటన స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పామును పట్టుకుని సురక్షితంగా తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కొంతసేపు కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది.