BREAKING
thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Date of Publish : 29 March 2026, 02:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జీలకర్రగూడెం – కామవరపుకోట రహదారి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 02:34 PM
184 వీక్షణలు

జీలకర్రగూడెం – కామవరపుకోట రహదారి: ప్రయాణం అంటే సాహసమే! 

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ పరిధిలో జీలకర్రగూడెం నుంచి కామవరపుకోట వెళ్లే రహదారి పరిస్థితి దయనీయంగా మారింది. సింగిల్ లైన్ రోడ్ కావడం, భారీ గుంతలు ఉండటం వల్ల ఈ మార్గంలో ప్రయాణం వాహనదారులకు సాహసంగా మారింది.

జీలకర్రగూడెం మొక్కజొన్న ఫ్యాక్టరీ నిర్లక్ష్యం కారణంగా, మొక్కజొన్న లోడుతో వచ్చిన లారీలకు ఎటువంటి పార్కింగ్ సదుపాయం లేకుండా వందల సంఖ్యలో లారీలను రహదారి పక్కన నిలిపివేస్తున్నారు. దీంతో జీలకర్రగూడెం–కామవరపుకోట రహదారిపై ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింటోంది.

సింగిల్ రోడ్ పై వరుసగా నిలిచిన లారీల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలకు దారి లేకపోవడం, తరచూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం జరుగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, లారీలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించి, రహదారి మరమ్మతులు చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.