BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 03:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జగిత్యాల మెడికల్ కాలేజీలో సీటు సాధించిన సరస్వతీ విద్యా నికేతన్ పూర్వ విద్యార్థిని నామ యామినిశ్రీ కి అభినందనలు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Sep, 2026 - 03:46 PM
22 వీక్షణలు

జగిత్యాల మెడికల్ కాలేజీలో సీటు సాధించిన సరస్వతీ విద్యానికేతన్ పూర్వ విద్యార్థిని

సరస్వతీ విద్యానికేతన్ పూర్వ విద్యార్థిని నామ యామినిశ్రీ, డాక్టర్ నామ రమేష్ కుమార్తె, తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్యలో జగిత్యాల మెడికల్ కాలేజీలో వైద్య విద్య సీటు సాధించడం పట్ల సరస్వతీ విద్యానికేతన్ యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థిని యామినిశ్రీ సాధించిన ఈ ఘన విజయంతో పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలిచిందని తెలిపారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.