BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 08:21 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు రేపు జిల్లా స్థాయి ఎంపికలు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
30 Mar, 2026 - 08:21 PM
209 వీక్షణలు

జగిత్యాల: స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు రేపు జిల్లా స్థాయి ఎంపికలు

​జగిత్యాల, మార్చి 30 (NTODAY):

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అనుమతితో 2026-27 విద్యా సంవత్సరానికి గాను హకీంపేట, కరీంనగర్ మరియు ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి డా. కె రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

​ఎంపికల వివరాలు:

​తేదీ: 31.03.2026 (మంగళవారం)

​సమయం: ఉదయం 9 గంటల నుండి

​వేదిక: స్వామి వివేకానంద మినీ స్టేడియం, జగిత్యాల.

​ముఖ్య గమనిక:

మండల కేంద్రాల్లో ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులు మాత్రమే ఈ జిల్లా స్థాయి ఎంపికలకు హాజరు కావాలి.

​హాజరుకావాల్సిన పత్రాలు (Originals & Xerox):

​ఆధార్ కార్డు

​ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుండి 3వ తరగతి స్టడీ సర్టిఫికేట్

​పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Date of Birth Certificate)

​3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్

​ఐదు (5) పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

​కుల ధృవీకరణ పత్రం (Caste Certificate)

​ఆన్‌లైన్ దరఖాస్తు పత్రం

​అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి లేదా వ్యాయామ ఉపాధ్యాయులను సంప్రదించాలని అధికారులు కోరారు