BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 19 July 2026, 06:55 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జగన్ 2.0 సూపర్ యాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Jul, 2026 - 06:55 PM
92 వీక్షణలు

జగన్ 2.0 సూపర్ యాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

అన్నమయ్య జిల్లా, పుంగనూరు 

పుంగనూరు లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా యాప్ ప్రారంభోత్సవం

భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.....

కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండేలా మా అధ్యక్షులు వైఎస్ జగన్  నూతన యాప్ ను ప్రారంభించారు 

సోషల్ మీడియా లోని వివిధ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రశ్నించే గొంతులు అణిచి వేసే పరిస్థితి ఉంది 

ప్రశ్నల ద్వారా తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి... కూటమి ప్రభుత్వం ఆ ప్రశ్నించే గొంతుల అణచివేతకు అడుగులు వేసింది 

ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంస్టా గ్రామ్, ఫేస్ బుక్ ఖాతాలను సైతం తొలగించేశారు

అనంతరం దీనిపై పోరాటం చేసి మళ్ళీ తిరిగి మన సోషల్ మీడియా అకౌంట్స్ వెనక్కు తెచ్చుకున్నాం

ప్రతిపక్ష పార్టీనే ఈ స్థాయిలో అణచివేయాలని ప్రభుత్వం చూస్తుంటే, ప్రశ్నించే సామాన్యుడు పరిస్థితి ఏంటి ?

అందుకే శ్రీ వైఎస్ జగన్  జగన్ 2.0 సూపర్ యాప్ ను ప్రారంభించారు

ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ సమచారం నేరుగా కార్యకర్తకు చేరుతుంది

ఇందులోనే డిజిటల్ బుక్ ఆప్షన్ కూడా జత చేశారు 

డిజిటల్ బుక్ ద్వారా అధికార పక్ష నాయకులు, పోలీసులు వేధింపులు పై కూడా ఫిర్యాదు చేయొచ్చు

పోలీస్ అధికారులు మనిషిని చంపేసి బూడిద కూడా లేకుండా ఆనవాళ్లు లేకుండా చేసే పరిస్థితి 

గుంటూరు లో మహిళ పై దాడి అత్యంత హేయం

ప్రతి కార్యకర్త సమస్యను ఇందులో పొందు పరచడం వల్ల... వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి అధికారులు పై, టీడీపీ కి అనుసంధానంగా పని చేస్తున్న వారిపై చర్యలు ఉంటాయి 

కేవలం రెండు రోజుల్లో రెండు లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు

ప్రజల అందరూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రభుత్వం చేసే అవినీతిని ఎండగట్టాలని కోరుతున్నాం