BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 February 2026, 11:09 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

సీఎం కప్‌లో జగిత్యాల క్రీడాకారుల జైత్రయాత్ర

తెలంగాణ
26 Feb, 2026 - 11:09 PM
206 వీక్షణలు
సీఎం కప్‌లో జగిత్యాల క్రీడాకారుల జైత్రయాత్ర NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ విజేతలను అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రెండవ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జగిత్యాల జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. పతకాలు సాధించిన విజేతలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. పతక విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో మెరిసిన క్రీడాకారులు: ఏ. హర్షిత్ – బంగారు పతకం పి. కృష్ణ – బంగారు పతకం ఆర్. అక్షయ్ – వెండి పతకం ఎం. సాయి సృజన్ – కాంస్య పతకం బి. కనిష్క్ – కాంస్య పతకం ఎమ్మెల్యే అభినందనలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. జిల్లాకు ఖ్యాతి తీసుకొచ్చిన క్రీడాకారులకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ రవికుమార్, సమీండ్ల శ్రీనివాస్, గన్నె రాజిరెడ్డి, జగిత్యాల జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మోర సుమన్ కుమార్, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, కోశాధికారి సంతోష్, కోచ్ గణేష్ పాల్గొన్నారు. ఆకుల మల్లేశం, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు మోహన్, తిరుమలయ్యా, శేఖర్, మోహన్ రెడ్డి, కూతురు రాజేష్, హరీష్ తదితరులు హాజరై క్రీడాకారులను అభినందించారు. — గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ #Jagtial #CMCup #KickBoxing #SportsAchievement #TelanganaSports Follow us on Website Facebook Instagram YouTube