BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 03 March 2026, 05:41 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జనసేన ఉద్యమ సభ్యత్వాల కార్యక్రమం

తెలంగాణ
03 Mar, 2026 - 05:41 AM
434 వీక్షణలు
హోలీ పండుగ రోజున జనసేన ఉద్యమ సభ్యత్వాల కార్యక్రమం NTODAY NEWS: పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి హోలీ పండుగ సందర్భంగా ప్రజలు ఇంటివద్దే ఉంటారనే ఉద్దేశంతో గొల్లప్రోలు టౌన్‌లో మంగళవారం ఉదయం 8:00 గంటల నుంచి జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వాల కార్యక్రమం నిర్వహించారు. గొల్లప్రోలు పట్టణ జనసేన పార్టీ ఇంచార్జ్ మామిడాల సూరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో జనసేన నాయకులు బలిరెడ్డి గంగ బాబు, బసా చిట్టిబాబు, పట్టణ వార్డు ఇంచార్జిలు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడాల సూరిబాబు మాట్లాడుతూ, గొల్లప్రోలు పట్టణంలో కొత్త మరియు పునరుద్ధరణ సభ్యత్వాలను భారీగా నమోదు చేసి జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభ్యత్వాల నమోదును విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గ పరిధిలో నిర్వహించబడింది. #Gollaprolu #PithapuramConstituency #JanaSenaParty #MembershipDrive #Holi2026 Follow us on Website Facebook Instagram YouTube