BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 10 April 2026, 05:38 pm
Posted by : V శ్రీనివాస్

జన్నారం మండల నూతన తాసిల్దార్‌గా బక్కయ్య బాధ్యతల స్వీకరణ

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 05:38 PM
117 వీక్షణలు

జన్నారం మండల నూతన తాసిల్దార్‌గా బక్కయ్య బాధ్యతల స్వీకరణ

​జన్నారం, ఏప్రిల్ 10:

జన్నారం మండల నూతన తాసిల్దార్‌గా బక్కయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండల తాసిల్దార్‌గా పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. జన్నారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఇంచార్జ్ తాసిల్దార్ రామ్మోహన్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు.

​ఈ సందర్భంగా నూతన తాసిల్దార్ బక్కయ్య మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యాలయ పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన బక్కయ్యను కార్యాలయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు