BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 08:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జూన్‌లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 08:27 AM
274 వీక్షణలు

జూన్‌లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు

బ్యాంక్ ఖాతాదారులు గమనించాలి. జూన్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ సెలవుల కారణంగా బ్యాంకులు మొత్తం 11 రోజులు మూతపడనున్నాయి. ఇందులో ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు, అలాగే పలు ప్రాంతీయ పండుగల సందర్భంగా ప్రకటించిన సెలవులు ఉన్నాయి.

ముఖ్యంగా జూన్ 26న మొహర్రం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. అలాగే జూన్ 26, 27, 28 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.

అయితే, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.

అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.