BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 April 2026, 09:41 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జర్నలిజం అంటే ఏమిటి?

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 09:41 PM
129 వీక్షణలు

జర్నలిజం అంటే ఏమిటి?

జర్నలిజం (Journalism) అంటే వార్తలు, సమాచారం మరియు సమకాలీన అంశాలను సేకరించి, ధృవీకరించి, విశ్లేషించి, ప్రజలకు అందించే ప్రక్రియ. ఇది ప్రజా ప్రయోజనాల కోసం నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే బాధ్యతాయుతమైన వృత్తి, ఇది సమాజానికి అవగాహన కల్పించడంలో మరియు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

జర్నలిజం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు:

నిజాలను నివేదించడం: సమాచారాన్ని సేకరించి, ఖచ్చితత్వంతో మరియు పక్షపాతం లేకుండా ప్రజలకు అందించడం.

ప్రజలకు అవగాహన: ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియజేయడం, తద్వారా పౌరులు సరైన నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పించడం.

ప్రభుత్వానికి, ప్రజలకు వారధి: ప్రజల సమస్యలను, అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం.

నిఘా పెట్టడం (Watchdog): అధికారం, అవినీతి మరియు సామాజిక అంశాలపై నిఘా ఉంచి, జవాబుదారీతనం పెంచడం.

అంతే గాని జర్నలిజం అంటే బానిసత్వం కాదు,

జర్నలిజం అంటే చెంచాగిరి కాదు,

జర్నలిజం అంటే ఇతరుల పైన చాడీలు చెప్పడం కాదు,

జర్నలిజం అంటే ఎగతాళి కాదు,

జర్నలిజం అంటే ఒక కులానికో, మతానికో చెఃదినది కాదు,

జర్నలిజం అంటే ఒకరి పైన బురద చల్లడం కాదు,

జర్నలిజం అంటే ఒక విప్లవం

జర్నలిజం అంటే నిప్పు,

జర్నలిజం అంటే ఒక శక్తి,

జర్నలిజం అంటే అవినీతి పైన యుద్దం,

జర్నలిజం అంటే న్యాయం,

జర్నలిజం అంటే ఒక బ్రాండ్

జర్నలిజం అంటే ఒక ఉత్సాహం

నిజాయితీ గా వార్తలు రాస్తున్నానని గర్వించు

జర్నలిజమే ఒక శక్తి అని గ్రహించు

జర్నలిస్ట్ గా ఉన్నందుకు ఆనందించు

ఇట్లు

ఉత్తరాది హరిప్రసాద్ 

జర్నలిస్ట్