BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 February 2026, 06:43 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జూనియర్ కళాశాలకు భవనం అవసరం

తెలంగాణ
25 Feb, 2026 - 06:43 AM
321 వీక్షణలు
కరీంనగర్‌లో మైనారిటీ బాలికల జూనియర్ కళాశాలకు భవనం అవసరం NTODAY NEWS: కరీంనగర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ సంక్షేమ నివాస పాఠశాల/జూనియర్ కళాశాల (బాలికలు-2) నిర్వహణ కోసం అనువైన భవనాన్ని అద్దెకు తీసుకోవడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. భవన అర్హతలు: విస్తీర్ణం: సుమారు 35,000 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా అంతస్తులు: G+3 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతం: కరీంనగర్ బస్టాండ్ నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి   సంప్రదించవలసిన చిరునామా: ఆసక్తి గల భవన యజమానులు కరీంనగర్ కలెక్టరేట్ భవనంలోని గది నెం.108 (మొదటి అంతస్తు)లో ఉన్న జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్: 0878-2957085 (కార్యాలయ పనివేళలు: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు) అర్హతలు కలిగిన భవన యజమానులు వెంటనే సంప్రదించాలని అధికారులు సూచించారు. #Karimnagar #MinorityWelfare #JuniorCollege #BuildingRequired #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube