BREAKING
thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం!
మంచి మాట
Date of Publish : 23 October 2026, 06:42 pm
Posted by : P GAJENDRA BABU

తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు!

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency
23 Oct, 2026 - 06:42 PM
12 వీక్షణలు
  • తిరుపతి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు!
  • తిరుపతి రూరల్‌ జెడ్పీటీసీ అభ్యర్థిగా కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్‌

తిరుపతి (ఎన్‌ టుడే న్యూస్‌): తిరుపతి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలిచారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగూరవం బాబు సూచనల మేరకు, తిరుపతి రూరల్‌ జెడ్పీటీసీ అభ్యర్థిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ చైర్మన్ కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు.

అదేవిధంగా సూళ్లూరుపేట, సత్యవేడు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. జిల్లాలో పార్టీ తరఫున అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో రాజకీయ ఉత్సాహం నెలకొంది.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదర్ రెడ్డి, తిరుపతి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా, ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ డబ్బుగుంట సుధాకర్ యాదవ్, బి. ప్రదీప్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో తిరుపతి జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది.