BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 02 June 2026, 07:25 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
02 Jun, 2026 - 07:25 PM
58 వీక్షణలు

కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం 

మంగళవారం నాదెండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు  స్టేట్ కిల్కారి ప్రోగ్రాం మేనేజర్ చంద్ర శేఖర్ మరియు జిల్లా ఆశ నోడల్ అధికారి సురేష్  కిల్కారి సేవలు పైన ASHAs, ANMs,PHC స్టాఫ్ కి అవగాహన కలిపించారు.

కేంద్ర ప్రభుత్వం కిల్కారి ప్రోగ్రాం ను గర్భిణీ, బాలిoతల కొరకు ప్రవేశం పెట్టటం జరిగింది. మాత శిశు మరణాలు తగిచటానికి కేంద్ర ప్రభుత్వం పెటింది.ఈ కిల్కారి కాల్ ద్వారా తల్లీ మరియు బిడల యొక్క ఆరోగ్య సమాచారం అందిచబడుతుంది. ఈ కిల్కారి కాల్స్ గర్భిణీ 4 వ నెల మొదలుకొని పుట్టిన బిడ్డ సంవత్సరం వరకు వస్తాయి. ఈ కిల్కారి వాయిస్ కాల్స్ నెల కు ఒక సారి గర్భిణీ, బాలిoతల యొక్క మొబైల్స్ కి వస్తాయి . Mostly ప్రభుత్వం నుంచి  వచ్చే కిల్కారి కాల్  నెంబర్  911600403660  , ఈ కాల్ నెంబర్ ని గర్భిణీలు మరియు బాలింతలు వాళ్ళ మొబైల్ లో సేవ్ చేసుకున్నట్ల అయితే కాల్ వచ్చినపుడు ఎత్తి పూర్తిగా సమాచారాన్ని వినగలుగుతారు. ఒక వెళ్ళ మరల తిరిగి ఆ సమాచారాన్ని వినాలి అంటే 14423 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి చేసి వినవచ్చు. ఈ కిల్కారి సేవలను గర్భిణీలు, బాలిoతలు ఉపయోగిoచుకోవాలిని కోరటం జరిగింది. ఈ కార్యక్రమం లో కిల్కారి PO రాజు,CHO కమల, PHN, HV, MLHP లు ఏనఎంలు మరియు ఆశలు పాలుగోన్నారు.