BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 April 2026, 12:46 pm
Posted by : బోధపల్లి వేణు

కంటయపాలెం గ్రామం మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
11 Apr, 2026 - 12:46 PM
120 వీక్షణలు

జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

కంటాయపాలెం తొర్రూర్ మండలం మహబూబాద్ జిల్లా 

గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వర చార్యులు మరియు పంచాయతీ కార్యదర్శి గారి మరియు పల్లె సర్వయ్య  పాలకవర్గ సభ్యులు మరియు గ్రామ ముఖ్య నాయకులు ప్రజల సమక్షంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కుల వివక్ష నిర్మూలన సంఘసంస్కర్త ప్రప్రధమ మహాత్మా బిరుదాంకితులు....

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.