BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 08:17 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 08:17 PM
117 వీక్షణలు

కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం ..

పుంగనూరు బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి  కోనేరు వద్దకు ఆర్య వైశ్యులు మరియు ఆర్యవైశ్య మహిళా మూర్తులు ర్యాలీగా వెళ్లి పవిత్ర గంగా జలాలను కలశాలలో తీసుకుని వచ్చి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, మరియు విశేష పూజ కార్యక్రమాలు ,హోమాలు ,జరిగినవి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళామూర్తులు ప్రజలు పాల్గొన్నారు.