కొల్ల జ్యోతిర్మయు జెడ్ పి టి సి గా నామినేషన్..
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
విజయనగరం జిల్లా సంతకవిటి మండలం జెడ్ పి టి సి అభ్యాసిని గా కొల్ల జ్యోతిర్మయు తెలుగుదేశం పార్టీ నుండి నామినేషన్ ధాఖలు చేసారు, ఈ కార్యక్రమాని కి పెద్దా ఎతున అభిమానులు,కార్యకర్తలు పాలుగున్నారు.