BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 July 2026, 11:12 pm
Posted by : గడ్డమీది రమేష్

కోహెడ మండల్ శనిగరం.గ్రామం లో సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ కార్యక్రమం

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
17 Jul, 2026 - 11:12 PM
131 వీక్షణలు

కోహెడ మండల్ శనిగరం.గ్రామం లో సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ కార్యక్రమం

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగరం గ్రామంలో శుక్రవారం సీఎం సహాయ నిధి ఆపదలో అపన ఆస్తం ద్వారా  రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్  సహకారంతో శనిగరం గ్రామంలోని 9 మంది లబ్ధిదారులకు 3.31 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ మాజీఅధ్యక్షులు కర రవీందర్  మరియు కాంగ్రెస్ నాయకులు కర్ర చిన్న రవీందర్ .కర్ర మనోహర్   కొంపల్లి శశిధర్  ఏఎంసి డైరెక్టర్ చామంతుల శ్రీధర్ వార్డు సభ్యులు ఆకుల కిరణ్ గామినేని సంపత్ కాశ వేణి శ్రీకాంత్ కానవేణి రాజయ్య కుడుముల అశోక్ కడవ సంపత్ నాయకులు రేణిగుంట లింగం  తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్  వివిధ నాయకులు  గొంటి కనకయ్య ఆకుల రవి చల్ల తిరుపతి గ్రామ యూత్ గ్రామస్తులు పాల్గొన్నారు