BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 18 July 2026, 06:29 am
Posted by : గడ్డమీది రమేష్

కోహెడ మండలం శనిగరం గ్రామంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభం

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
18 Jul, 2026 - 06:29 AM
103 వీక్షణలు

కోహెడ మండలం శనిగరం గ్రామంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభం 

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగరం గ్రామంలో ఈరోజు శుక్రవారం గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య  ఆధ్వర్యంలో స్టీల్ పాత్రల బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది ప్లాస్టిక్ పేపర్ ప్లేట్  నిర్మూలనకు కృషి భాగంలో ఆరోగ్య రక్షణ కోసం గ్రామంలోని పెండ్లిలో జరిగే భోజన కార్యక్రమంలో ఫంక్షన్ హాల్ లో స్టీల్ పాత్రలు వాడాలని పేపర్ ప్లేట్ల ద్వారా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య మాజీ సర్పంచ్ కర్ర.జయశ్రీ రవీందర్ కార్యదర్శి చంద్రం మరియు నాయకులు కర్ర బిక్షపతి గ్రామ పంచాయతీ పాలకవర్గం   గ్రామ మహిళ సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు వివో.సంఘ సభ్యులు మరియు ఐకెపి సిబ్బంది వివో సి ఎ లు. పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది