BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 18 March 2026, 12:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు విడుదల

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 12:18 AM
184 వీక్షణలు

న్యూఢిల్లీ: సిలిండర్ బుకింగ్‌లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) కొత్త హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8927225667కు మిస్ కాల్ ఇచ్చి సులభంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అలాగే, ఫోన్ కాల్ ద్వారా బుకింగ్ చేయాలనుకునే వారు 8391990070 నంబర్‌కు డయల్ చేసి  ఐవిఆర్ఎస్ దుపాయం ఉపయోగించుకోవచ్చు.

ఇప్పటివరకు వినియోగంలో ఉన్న పాత నంబర్లు కూడా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ బుకింగ్ సేవలను కొనసాగించవచ్చని ఐఓసీఎల్ స్పష్టం చేసింది.

గమనిక: గ్యాస్ బుకింగ్ కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచే కాల్ చేయడం తప్పనిసరి.