BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 04 June 2026, 06:05 am
Posted by : రావిపాటి ప్రభాకరావు

కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాకుమెంట్స్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
04 Jun, 2026 - 06:05 AM
123 వీక్షణలు

కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాకుమెంట్స్ :

ఇన్కమ్ సర్టిఫికెట్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్ లు లేటెస్ట్ గా ఈ క్రొత్త సంవత్సరం లో (2026) తీసుకుని రావాలి.

గతంలో ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఆదాయం సర్టిఫికెట్ లు తీసుకుని ఉంటే  sachivalayam, మీసేవ కి వెళ్లి రెన్యువల్ చేయించుకోని ఆ సర్టిఫికెట్ లు ను తీసుకుని రావాలి.

1) ఆధార్ xerox కాపీ 

2) ఆధార్ హిస్టరీ 

3)రేషన్ కార్డు

4)ఇన్కమ్ సర్టిఫికెట్ 

5)క్యాస్ట్ సర్టిఫికెట్ 

నోట్ :ఆధార్ నెంబర్ కి మొబైల్ లింక్ అయ్యి ఉండాలి

వితంతు పెన్షన్ దరఖాస్తు చేయుటకు*l

1) ఆధార్ xerox కాపీ 

2) ఆధార్ హిస్టరీ 

3)రేషన్ కార్డు

4)ఇన్కమ్ సర్టిఫికెట్ 

5)క్యాస్ట్ సర్టిఫికెట్ 

6)భర్త డెత్ సర్టిఫికెట్ 

ఒంటరి మహిళా పెన్షన్ కి దరఖాస్తు చేయుటకు

1) ఆధార్ xerox కాపీ 

2) ఆధార్ హిస్టరీ 

3)రేషన్ కార్డు

4)ఇన్కమ్ సర్టిఫికెట్ 

5)క్యాస్ట్ సర్టిఫికెట్ 

6)గవర్నమెంట్ అనగా కోర్ట్ ద్వారా నిర్దారించబడిన విడాకుల సర్టిఫికెట్ 

వృధాప్య పెన్షన్ కొరకు

1) ఆధార్ xerox కాపీ 

2) ఆధార్ హిస్టరీ 

3)రేషన్ కార్డు

4)ఇన్కమ్ సర్టిఫికెట్ 

5)క్యాస్ట్ సర్టిఫికెట్ 

6)వయస్సు 60 సంవత్సరాలు పైన ఉండాలి.

వికలాంగుల పెన్షన్ 

1) ఆధార్ xerox కాపీ 

2) ఆధార్ హిస్టరీ 

3)రేషన్ కార్డు

4)ఇన్కమ్ సర్టిఫికెట్ 

5)క్యాస్ట్ సర్టిఫికెట్ 

6)గవర్నమెంట్ డాక్టర్స్ చే నిర్దారించిన సదరం సర్టిఫికెట్ (వికలాంగులు అని నిర్ధారించే సర్టిఫికెట్ )

సచివాలయం కి వెళ్ళి  జిరాక్స్ లు సమర్పించి క్రొత్త ఫించన్ లకు ఆన్లైన్ జూన్ 12 నుండి అప్లై చేసుకునే  అవకాశం ఉంది...