BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 02:53 pm
Posted by : ADARI RAMA PRASAD

కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
01 Sep, 2026 - 02:53 PM
114 వీక్షణలు

కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష 

కశిoకోట  RECS పాలిటెక్నిక్ కళాశాల టీచర్లు తమ పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు కశిoకోట RECS పాలిటెక్నిక్ కళాశాల లో పనిచేస్తున్న టీచర్లు జీతాలు అందక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు తెలిపారు విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్న ఉపాధ్యాయులకు న్యాయమైన సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని కోరారు ఎలాగైనా టీచర్లు కు రావలసిన జీతాలు ప్రభుత్వం ఇప్పించి వారి కుటుంబాలను అదుకొమని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు టీచర్స్ సమస్య పరిష్కారం చేసే వరకు పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నారు.