చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
గతంలో మేయర్గా బాధ్యతలు.. ప్రస్తుతం చుడా చైర్పర్సన్గా విధులు
చిత్తూరు: చిత్తూరు మేయర్ అభ్యర్థిగా కటారి హేమలతను తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆమె చుడా చైర్పర్సన్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో చిత్తూరు మేయర్గా కూడా పనిచేశారు.
మేయర్ అభ్యర్థిగా హేమలత ఎంపిక కావడంతో చిత్తూరు నగర రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.