BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 March 2026, 02:56 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

కుమ్మరవoడ్లపల్లి లో 50 కుటుంబాలకు బట్టలు పంపిణీ చేసిన డా. బత్తల హరిప్రసాద్ .

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
24 Mar, 2026 - 02:56 PM
123 వీక్షణలు

కుమ్మరవoడ్లపల్లి లో 50 కుటుంబాలకు బట్టలు పంపిణీ చేసిన డా. బత్తల హరిప్రసాద్ . 

కదిరి నియోజకవర్గం:- మంగళవారం కుమ్మరవాండ్లపల్లి నందు ఉగాది పండుగ పురస్కరించుకున్న తర్వాత పేద ప్రజలకు "బత్తల కుటుంబం" ఆధ్వర్యంలో, బట్టలు పంపిణీ చేయడం ఆనవాయితీ వస్తున్న సందర్భంగా డా. బత్తల హరిప్రసాద్. వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC). "రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకులు" మరియు వారి తండ్రి మాజీ సర్పంచ్. బత్తల వెంకటరమణ చేత 50 కుటుంబాలకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది.