BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 April 2026, 01:07 pm
Posted by : V శ్రీనివాస్

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గృహ నిర్బంధం

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
05 Apr, 2026 - 01:07 PM
122 వీక్షణలు

క్యాతన్ పల్లి: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గృహ నిర్బంధం

​క్యాతన్ పల్లి: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు ఆదివారం గృహ నిర్బంధం చేశారు.

​మందమర్రి సీఐ రమేష్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం క్యాతన్‌పల్లిలోని సుమన్ నివాసానికి చేరుకుని, ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో నిర్బంధ కాండ సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు