BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 February 2026, 10:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కొండమడుగులో కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ
17 Feb, 2026 - 10:56 AM
291 వీక్షణలు
  కొండమడుగులో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహణ NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ బీబీనగర్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని కొండమడుగు గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కనకబోయిన రాజమల్లేష్, ప్రధాన కార్యదర్శి ఎండి మున్నా, మాజీ సర్పంచ్ శివగల్ల ఇస్తారీ, మాజీ ఉపసర్పంచ్ గోపాల్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాడిగళ్ల బాబురావు, కనకబోయిన కిషోర్, కడెం అశోక్, ఆర్ముల్ల లావణ్య శ్రీకాంత్, మాజీ వార్డు సభ్యులు కడెం జంగయ్య, దేశం శ్రీకాంత్ గౌడ్, ఎరుకల బిక్షపతి, మీసాల రాములు, ఆంజనేయులు, శ్రీకాంత్, శంకర్, నరేష్, మేకల మహేష్, లక్ష్మణ్, వెంకటేష్, శ్రీరామ్, రామారావు, వినీత్, నవీన్, బాలయ్య, కే. శ్రీకాంత్, బూడిద శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. #KCR #Telangana #BRS #BirthdayCelebrations #Bibinagar #CommunityService #PoliticalEvents Follow us on Website Facebook Instagram YouTube