BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 18 October 2026, 05:22 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వడం లేదంటూ చంద్రబాబుపై కేతిరెడ్డి ఫైర్

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
18 Oct, 2026 - 05:22 PM
14 వీక్షణలు

‘ఏపీని మళ్లీ 1999కి తీసుకెళ్లారు.. నయా బీహార్‌గా మార్చారు’

ఆంధ్రప్రదేశ్: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

‘ఈవీఎంలు ఉంటే మేనేజ్‌మెంట్‌.. బ్యాలెట్‌ అయితే రౌడీలు, పోలీసుల అరేంజ్‌మెంట్‌. ప్రాణాలకు తెగించి నామినేషన్‌ వేస్తే బెదిరింపులు, బైండోవర్లు. అభ్యర్థి భయంతో, కుటుంబం ఆందోళనతో, ఓటరు మౌనంతో ఉండిపోతున్నారు. ఏపీని మళ్లీ 1999కి తీసుకెళ్లావ్‌.. నయా బీహార్‌ చేశావ్‌ చంద్రబాబు!’ అంటూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన ట్వీట్‌లో విమర్శించారు.

వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు ఆటంకాలు కల్పిస్తున్నారన్నది కేతిరెడ్డి చేసిన ఆరోపణగా ఉంది.