తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
నామినేషన్ ఉపసంహరించుకున్న డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు సతీమణి శ్రావణి
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు సతీమణి శ్రావణి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆమె పోటీ నుంచి తప్పుకోవడంతో తిరువూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, నామినేషన్ ఉపసంహరణకు గల కారణాలు తెలియాల్సి ఉంది.