BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 02:38 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మోటారు రహిత రవాణా విభాగంలో KUDAకు అవార్డు

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Oct, 2026 - 02:38 PM
16 వీక్షణలు
  • ఈ నెల 24న భువనేశ్వర్‌లో పురస్కార ప్రదానం
  • అధికారులకు మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి అభినందనలు

తెలంగాణ | ఎన్ టుడే న్యూస్: ఉత్తమ మోటారు రహిత రవాణా వ్యవస్థ కలిగిన నగరం విభాగంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 24న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ గుర్తింపు నేపథ్యంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి సంబంధిత అధికారులను అభినందించారు. పట్టణాల్లో మోటారు వాహనాలపై ఆధారపడకుండా నడక, సైక్లింగ్ వంటి రవాణా మార్గాలను ప్రోత్సహించడం, ప్రజలకు అనుకూలమైన పట్టణ వాతావరణాన్ని అభివృద్ధి చేయడం వంటి అంశాల్లో చేపట్టే చర్యలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలవనుంది.

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు అవార్డు లభించడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.