BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 15 October 2026, 12:33 pm Posted by : NTODAY NEWS

నిజాయితీ చాటుకున్న కుప్పం ఆర్టీసీ కండక్టర్ ఈశ్వరమ్మ

ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు, నగదును తిరిగి అప్పగింత

కుప్పం, చిత్తూరు జిల్లా: నిజాయితీ, మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు కుప్పం ఆర్టీసీ కండక్టర్ ఈశ్వరమ్మ. బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన హ్యాండ్‌బ్యాగ్‌ను భద్రంగా ఉంచి, అందులోని విలువైన వస్తువులను బాధితుడికి తిరిగి అప్పగించారు.

విజలాపురం నుంచి కుప్పం వరకు బస్సులో ప్రయాణించిన రాజశేఖర్ అనే వ్యక్తి పొరపాటున తన హ్యాండ్‌బ్యాగ్‌ను బస్సులోనే మరిచిపోయి వెళ్లిపోయారు. అనంతరం బ్యాగ్ కనిపించకపోవడంతో ఆర్టీసీ సిబ్బందిని సంప్రదించారు. దీంతో కండక్టర్ ఈశ్వరమ్మ బ్యాగ్‌ను భద్రంగా ఉంచి, బాధితుడికి తిరిగి అందజేశారు.

ఆ బ్యాగులో రెండు బంగారు గాజులు, స్మార్ట్‌వాచ్, రూ.2,000 నగదు ఉన్నట్లు తెలిసింది. విలువైన వస్తువులను ఎలాంటి స్వార్థం లేకుండా యజమానికి తిరిగి అప్పగించిన ఈశ్వరమ్మ నిజాయితీని పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో కుప్పం ఆర్టీసీ డిపో ఎన్‌ఎంయూ అధ్యక్షుడు జైపాల్, డిపో కార్యదర్శి మునెప్ప, ట్రాఫిక్ సూపర్‌వైజర్ రాజ్‌కుమారి, ఆర్టీసీ హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

నిజాయితీ, మానవత్వం ఇంకా సజీవంగానే ఉన్నాయని చాటిచెప్పిన కండక్టర్ ఈశ్వరమ్మను పలువురు ప్రశంసించారు.

Date of Publish : 15 October 2026, 03:43 pm
Posted by : M. రాజశేఖర్

నిజాయితీ చాటుకున్న కుప్పం ఆర్టీసీ కండక్టర్ ఈశ్వరమ్మ

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
15 Oct, 2026 - 03:43 PM
6 వీక్షణలు