BREAKING
thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 12 January 2026, 08:36 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కురుమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ
12 Jan, 2026 - 08:36 AM
324 వీక్షణలు

లింగాల ఘనపూర్ కురుమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి NTODAY NEWS: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కడియం శ్రీహరి, బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేశం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కురుమ సంఘం నాయకులు, సభ్యులు అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కురుమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా, సంప్రదాయ నినాదాలతో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యాలెండర్‌ను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కురుమ సంఘం ఐక్యతతో పాటు సామాజిక అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, కురుమ సంఘ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కురుమ సంఘం ఐక్యత సమాజానికి ఆదర్శమని, సంప్రదాయాలు–సంస్కృతి కాపాడుకుంటూ విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధిపై యువత దృష్టి పెట్టాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా సంఘ కార్యకలాపాలు కొనసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #KurumaSangham #LingalaGhanpur #CalendarLaunch #CommunityUnity #SocialDevelopment #TelanganaPolitics #LocalNews #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube