BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 February 2026, 08:09 am
Posted by : NTODAY NEWS OFFICIAL

లావోస్ సైబర్ ఫ్రాడ్ ముఠా గుట్టురట్టు

తెలంగాణ
20 Feb, 2026 - 08:09 AM
210 వీక్షణలు
లావోస్ సైబర్ ఫ్రాడ్ ముఠా గుట్టురట్టు – నలుగురు అరెస్ట్ NTODAY NEWS: జగిత్యాల విదేశాల్లో భారీ జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను మోసగించి, లావోస్ దేశానికి అక్రమంగా తరలించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు.  ఘటన వివరాలు మల్లాపూర్, సారంగాపూర్, ధర్మపురి ప్రాంతాలకు చెందిన నిందితులు విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను ఆకర్షించారు. లావోస్‌కు తరలించిన అనంతరం: పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవడం నిర్బంధించడం బలవంతంగా సైబర్ మోసాలు చేయించడం విచారణలో వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు ఇస్లావత్ విజయేందర్ @ ఆండ్రూ (మల్లాపూర్) మీసాల రాజశేఖర్ (సారంగాపూర్) దండుగుల కళ్యాణ్ (రంగపేట) శ్యామ్ రావు రాజశేఖర్ (ధర్మపురి) ➡ మరో నిందితుడు రాజు (వైజాగ్) ప్రస్తుతం లావోస్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్నవి 4 మొబైల్ ఫోన్లు కీలక పత్రాలు పాస్‌పోర్టులు ఎస్పీ హెచ్చరిక “విదేశీ ఉద్యోగాల పేరుతో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు. అక్రమంగా యువతను విదేశాలకు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. యువత అప్రమత్తంగా ఉండాలి.” నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులను ఎస్పీ అభినందించారు. #Jagtial #CyberCrime #ForeignJobFraud #LaosScam #TelanganaPolice #CrimeNews Follow us on Website Facebook Instagram YouTube