BREAKING
thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం యూత్‌ అధ్యక్షుడిగా జక్కల శివ యాదవ్‌ thumb ● నాంపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 07:25 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఖిలా వరంగల్‌లో కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే ప్రారంభం

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
24 Oct, 2026 - 07:25 PM
8 వీక్షణలు

14 రోజులపాటు ఇంటింటి తనిఖీలు.. బాధితులకు ఉచిత చికిత్స

వరంగల్‌ | ఎన్ టుడే న్యూస్‌: ఖిలా వరంగల్‌ గుండం చెరువు ప్రాంతంలో కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆశా కార్యకర్తలు 14 రోజులపాటు ఇంటింటికీ వెళ్లి ప్రజలను పరిశీలించి, వ్యాధి అనుమానిత లక్షణాలను గుర్తించనున్నారు.

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత చికిత్స

సర్వేలో కుష్టు వ్యాధి అనుమానిత లక్షణాలు గుర్తించిన వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత చికిత్స అందించనున్నారు.

సర్వేకు సహకరించాలి: డీఎంహెచ్‌వో

కుష్టు వ్యాధిపై ప్రజలు అపోహలు వీడి, వైద్య సిబ్బందికి సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి. రాజారెడ్డి కోరారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని తెలిపారు.